రేపు మరియు ఎల్లుండి కాలేజీలకు బంద్: 2 రోజులు సెలవులు – కాలేజీ విద్యార్థులకు సమాచారం: కారణాలను తెలుసుకోండి.

TS Degree, Engineering Colleges Holidays : తెలంగాణలోని డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాలలకు జూలై 3 మరియు 4 తేదీల్లో బంద్‌ని ప్రకటిస్తూ ప్రోగ్రెస్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU) అధికారికంగా పిలుపునిచ్చినది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఈ బంద్‌కు మద్దతు అందిస్తున్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా ఇబ్బందులకు కారణాలను వివరించబోతున్నాము. స్కూల్ విద్యార్థులకు ముఖ్య సమాచారం: రేపు అన్ని పాఠశాలలు బంద్ – పాఠశాలలకు సెలవు అమలు చేయగా, కారణాలు ఇవే. పూర్తి … Read more