10th అర్హతతో Central Govt Jobs : ఎయిర్ ఫోర్స్ జాబ్స్ | IAF Agniveervayu Non Combatant Recruitment 2025 | Jobs in తెలుగు

🛫 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో IAF Agniveervayu Non Combatant Recruitment 2025 అగ్నిపథ్ స్కీమ్ ఇన్ టేక్ 01/2026 కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో హాస్పిటాలిటీ & హౌస్ కీపింగ్ విభాగాల్లో అగ్నివీర్ వాయు నాన్ – కంబాటెంట్ పోస్టులు భర్తీ చేయబడతాయి. అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2025లోపు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Airport Jobs : 10వ తరగతి / … Read more