ఎయిర్ ఫోర్స్ లో బంపర్ జాబ్స్ | Air Force AFCAT Recruitment 2025 | Latest Jobs in Telugu
🌟 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ AFCAT రిక్రూట్మెంట్ 2025 – 340 పోస్టులు విడుదల! 🚀 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి భారీ స్థాయిలో AFCAT 01/2026 నోటిఫికేషన్ విడుదలైంది. దేశ రక్షణలో భాగంగా టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ విభాగాల్లో గ్రౌండ్ డ్యూటీ & ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 340 ఖాళీలు ప్రకటించబడ్డాయి. 🛩️✨ 12th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీలో బంపర్ జాబ్స్ | Central University Recruitment 2025 🏛️ సంస్థ వివరాలు (Organisation): ఇండియన్ ఎయిర్ … Read more