AIIMS CRE నోటిఫికేషన్ 2025 | 3,500 జాబ్స్ | AIIMS CRE నోటిఫికేషన్ అర్హత, ఎంపిక ప్రక్రియ, వయస్సు, జీతం – పూర్తి వివరాలు

AIIMS CRE Recruitment 2025: AIIMS నుండి SSO, UDC సంబంధించి 3500 పోస్టులకు AIIMS CRE Recruitment 2025 వచ్చింది. 18 సంవత్సరాలు వయస్సు మరియు 10వ తరగతి అర్హత ఉంటే, మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నుండి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (AIIMS CRE Notification 2025) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా AIIMS, ESIC మరియు కేంద్ర … Read more