Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అటెండర్ ఉద్యోగ అప్లికేషన్ Email చేస్తే చాలు.. | ICAR NISA Field Attendant Recruitment 2025 | Jobs in తెలుగు
🌾 ఐసిఏఆర్ – ఐఏఆర్ఐ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 🌾జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ఫీల్డ్ అటెండెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం ఐసిఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI), న్యూఢిల్లీ వారు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలో (JRF), ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate), మరియు ఫీల్డ్ అటెండెంట్ (Field Attendant) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వ్యవసాయ పరిశోధన … Read more