AP యూనివర్సిటీలో బంపర్ జాబ్స్ | Adikavi Nannaya University Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu 2025

🎓 ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉద్యోగాలు 2025 👉 ప్రోగ్రామర్ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల.. నెలకు ₹35,000 జీతం! 🏛️ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో ఉన్న ఆదికవి నన్నయ యూనివర్సిటీ (Adikavi Nannaya University) నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు తాత్కాలిక లేదా షార్ట్ టర్మ్ కాంట్రాక్టు పద్ధతిలో చేపడుతున్నారు. యూనివర్సిటీలో ప్రోగ్రామర్ పోస్టుల కోసం అర్హత ఉన్నవారిని ఎంపిక చేయనున్నారు. AP:NTR వైద్య సేవా పథకంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు | NTR Vaidya Seva … Read more