Aadhar Recruitment 2025 : ఆధార్ సెంటర్ లో జాబ్స్ District-wise Supervisor/Operator Positions | Jobs in తెలుగు

🆕 Aadhar Recruitment 2025 – కొత్త జాబ్స్ విడుదల! ఆధార్ సెంటర్లలో సూపర్వైజర్ మరియు ఆపరేటర్ పోస్టుల కోసం కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు చేపట్టబడుతున్నాయి. 10వ తరగతి, ఇంటర్ లేదా ITI పాస్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. 👉 దేశవ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) ద్వారా ఈ నియామకాలు జరుగుతున్నాయి.👉 మీ జిల్లాలోని ఆధార్ కేంద్రాల్లో పని చేసే అవకాశం ఉంటుంది.👉 అప్లికేషన్ విధానం, అర్హతలు, జీతం, పరీక్ష వివరాలన్నీ కింద చూడండి. ✅PMEGP Loan – యువకుల కోసం శుభవార్త! 8.75 లక్షల సబ్సిడీతో … Read more