10th డిగ్రీ అర్హత ఉన్నవారికి 8,704 పోస్టులకు కేంద్ర ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగాలు అందిస్తున్నాయి. వెంటనే అప్లై చేసుకోండి!
📰 కేంద్ర ప్రభుత్వ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ 2025👉 టెన్త్, డిగ్రీ అర్హతతో 8,704 పోస్టుల భర్తీ – ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీ అవకాశాలు! భారత కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) విభాగంలో ఉద్యోగాల కోసం భారీగా నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు రెండు విభిన్న నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 8,704 పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 10వ తరగతి మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు చక్కటి అవకాశం లభిస్తోంది. 📌 పోస్టుల వివరాలు: 🔹 10వ తరగతి … Read more