నిరుద్యోగులకు శుభవార్త: ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి పథకం గురించి ముఖ్యమంత్రి చేసిన తాజా ప్రకటన | AP Nirudyoga Bruthi Scheme

AP Nirudyoga Bruthi Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ పథకంలో అర్హులైన నిరుద్యోగులకు నెలకు 3,000/- రూపాయలు అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు తయారు చేయడానికి సిద్ధమైంది. అయితే, నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ పథకానికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోడానికి దయచేసి ఆర్టికల్ చివర వరకు … Read more