AP గ్రామ సచివాలయం నోటిఫికేషన్ : గ్రామ, వార్డు సచివాలయాల్లో 2778 ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం | AP క్యాబినెట్ నిర్ణయాలు ఇవే…Jobs in తెలుగు
📢 ఏపీ గ్రామ సచివాలయం – 3వ నోటిఫికేషన్ ✨ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 2,778 పోస్టులు డిప్యూటేషన్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 1,785 సచివాలయాల్లో 993 కొత్త పోస్టులు మంజూరు చేశారు. త్వరలోనే ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలకు అవకాశం రానుంది. 🏛️ క్యాబినెట్ సమావేశం ముఖ్యాంశాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో … Read more