ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా రోజున వీరి అకౌంట్స్ లో 15,000/- రూపాయలు చొప్పున జమ చేయనున్న ప్రభుత్వం – అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే –

🚖 వాహన మిత్ర పథకం 2025 – ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వార్షిక ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రైవర్ల జీవనోపాధి రక్షణ కోసం “వాహన మిత్ర పథకం (Vahana Mithra Scheme)” ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి ₹15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఇటీవల అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ … Read more