ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మరో పథకాన్ని ప్రారంభించింది | ఈ పథకం ద్వారా అర్హులైన వారికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించనుంది | పూర్తి వివరాలు తెలుసుకోండి!
📰 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను నిరంతరంగా అమలు చేస్తూ ఉంది. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి సమగ్ర సంస్కరణలు తీసుకుంటూ, విద్యార్థుల శ్రేయస్సు కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారు ప్రకటించారు. రైల్వే 1010 ఉద్యోగాలు విడుదల | ICF రైల్వే ఉద్యోగాలు … Read more