అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ కాలేదా ? 25వ తెదిలోపు ఇలా చేయండి..తప్పకుండా జమ అవుతాయి -తప్పనిసరిగా ఇలా చేసుకోండి.

🌾 అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్ నమోదు – ఆగస్టు 25 చివరి తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది అన్నదాత సుఖీభవ పథకం. ఈ పథకం ద్వారా రైతులకు ప్రత్యక్ష నగదు సహాయం అందించబడుతుంది. అయితే, అర్హత కలిగి ఉన్నా కొన్ని కారణాల వలన డబ్బులు జమ కాలేని రైతులకు ప్రభుత్వం గ్రీవెన్స్ నమోదు చేసుకోవడానికి ఆగస్టు 25 చివరి తేదీగా ప్రకటించింది. 🔥 అన్నదాత సుఖీభవ పథకం … Read more