10th అర్హతతో RTC లో 1,743 జాబ్స్ | TSRTC Recruitment 2025 – Telangana RTC Jobs 2025
✅✨ TGSRTC Notification 2025 – తెలంగాణ ఆర్టీసీ భారీ ఉద్యోగాలు ✨✅ 🚍 తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) లో డ్రైవర్ మరియు శ్రామిక పోస్టుల కోసం మొత్తం 1,743 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎప్పటినుంచో ఎదురుచూసిన ఈ నోటిఫికేషన్ అధికారికంగా వచ్చేసింది కాబట్టి ప్రతి అభ్యర్థి పూర్తి వివరాలు చదివి ఆలస్యం చేయకుండా అప్లై చేయడం మంచిది. 12th … Read more