తల్లికి వందనం పై బిగ్ అప్డేట్..ఈ పథకం ద్వారా , 20 రోజుల్లో 3.93 లక్షల మందికి నగదు జమ
🟢 తల్లికి వందనం పథకం – ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా విడుదలకు మార్గం సిద్ధం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజాగా కీలక ప్రకటనను సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు కేంద్రం వాటా నిధుల విడుదలకు మార్గం సుగమం అయిందని పేర్కొంది. ఈ పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జూన్ 12వ తేదీ నుండి మొదటి విడత నగదు మంజూరు చేసింది. తర్వాత ఇంటర్మీడియెట్ మరియు ఒకటవ తరగతి విద్యార్థులకు రెండవ విడత నగదు జమ చేసింది. గ్రీవెన్స్ ద్వారా … Read more