రైల్వే శాఖ కొత్త నోటిఫికేషన్ | Konkan Railway Executive Jobs 2025 | Konkan రైల్వే Various Executive పోస్టులు – Latest Govt jobs in telugu
🚆 కాంకణ్ రైల్వే Executive Jobs 2025 – పూర్తి వివరాలు 📌 పరిచయం మన దేశంలో రైల్వే ఉద్యోగాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా technical లేదా management రంగాల్లో పోస్టులు వస్తే, పోటీ మరింత పెరుగుతుంది. ఇప్పుడు Konkan Railway Corporation Limited (KRCL) నుంచి కొత్తగా 16 Executive స్థాయి పోస్టులు కోసం నోటిఫికేషన్ విడుదలైంది. Degree లేదా B.Tech/B.E పూర్తి చేసిన వారికి ఇది ఒక మంచి అవకాశం. పంచాయతీ రాజ్ శాఖ లో జాబ్స్ ,Exam లేదు | NIRDPR Recruitment 2025 … Read more