TS TET 2025 Exams:
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025కి సంబంధించి పరీక్షలు జూన్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ముగియడానికి మరో ఒక రోజు మాత్రమే ఉన్నందున, చాలా మంది అభ్యర్థులు ఫలితాలు ఎప్పుడు విడుదల అయ్యే అనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా, జూలై 22వ తేదీ సాయంత్రం ఫలితాలు విడుదల చేయనున్న ప్రాథమిక సమాచారం లభించింది. ఈ పరీక్షలకు సుమారు 1.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలియజేస్తోంది. జూన్ 18వ తేదీ నుండి రోజుకు రెండు విడతలలో పరీక్షలు జరుపుతున్నారు. ఇప్పుడు ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
NEET 2025 Counselling Dates: Schedule & Required Certificates List
TS TET 2025 ఫలితాలు విడుదల చేసే తేదీ?:
తెలంగాణ టెట్ 2025 జూన్ నెలలో జరిగిన పరీక్ష ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. మరొక రోజులో ఈ పరీక్షలు ముగియనున్నాయి. ఆన్లైన్ ఆధారిత రాత పరీక్షలు అయినందున, పరీక్ష పత్రాల మూల్యాంకనం త్వరగా పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
TS TET 2025 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:
తెలంగాణ టెట్ 2025 ఫలితాలను చెక్ చేసుకోవడానికి మీరు ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని అనుసరించండి:
- తదుపరి అధికారిక వెబ్సైట్‌ను ప్రారంభించండి: తెలంగాణ టెట్ 2025 అధికారిక వెబ్సైట్‌ను ఓపెన్ చేయండి.
- ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి: వెబ్సైట్ లోని హోం పేజీలో “TS TET 2025 ఫలితాలు” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- వివరాలు నమోదు చేయండి: మీ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ(డేట్ అఫ్ బర్త్)ను నమోదు చేసి, సబ్మిట్ బటన్‌ను నొక్కండి.
- ఫలితాలను చూడండి: వెంటనే మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- డౌన్లోడ్ మరియు ప్రింట్: ఫలితాలను డౌన్లోడ్ చేసి, అవసరమైన సమయంలో ముద్రించండి.
ఈ విధానాన్ని అనుసరిస్తే, మీరు సులభంగా మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

FAQ’s:
- తెలంగాణ టెట్ 2025 జూన్ లో నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?
ఫలితాలు జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నారు. - తెలంగాణ రాష్ట్ర 2025 పరీక్షలు ఎప్పుడు జరుగుతున్నాయి?
ఈ పరీక్షలు జూన్ 18 నుండి జూన్ 30 వరకు జరుగుతాయి. - తెలంగాణ టెట్ 2025 జూన్ లో జరిగిన పరీక్షా ఫలితాలను చూసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?
ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ లింక్ను సందర్శించండి.
మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .