NEET 2025 Counselling Dates: Schedule & Required Certificates List

NEET 2025 Counselling Schedule:

NEET UG 2025 పరీక్ష ఫలితాలు జూన్ 14న విడుదలయ్యాక, కౌన్సిలింగ్ ప్రారంభం ఎప్పుడు ఉంటుందనేది చాలామంది విద్యార్థులకు ఆసక్తికరమైన అంశం. MCC (Medical Counselling Committee) నిర్వహించే ఆల్ ఇండియా క్వోటా (AIQ) 15% కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌కు సంబంధించి విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్‌లు మరియు కౌన్సెలింగ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో సంపూర్ణ సమాచారం తెలుసుకుందాం.

NEET 2025 కౌన్సిలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్:

  1. NEET UG 2025 ర్యాంక్ కార్డ్ (Rank Card)
  2. NEET 2025 పరీక్ష యొక్క అడ్మిట్ కార్డ్ (Original Admit Card)
  3. 10th మరియు 12th క్లాస్ మార్క్స్ లిస్ట్ (Marks List for 10th and 12th Classes)
  4. కుల ధ్రువీకరణ పత్రాలు (Caste Certificate – SC, ST, OBC, OC)
  5. Domicile సర్టిఫికెట్ (Domicile Certificate for State Counseling)
  6. ఇన్కమ్ సర్టిఫికెట్లు (Income Certificate for EWS Candidates)
  7. వాలిడ్ ఫోటో ఐడి (Valid Photo ID, e.g., Aadhaar Card, PAN Card, Voter ID)
  8. 6-8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ (6-8 Passport Sized Photographs)
  9. ప్రొఫెషనల్ అలాట్మెంట్ సర్టిఫికెట్ (Professional Allotment Certificate – Will be available after counseling)

IIIT Basara 2025 Seat Eligibility: 10th లో ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది? – కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్క్స్

NEET UG 2025 expected counselling schedule:

  • ప్రారంభ తేదీ: జూలై 1, 2025
  • మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 1, 2025 నుండి ప్రారంభమవుతుంది.
  • ఛాయిస్ ఫిల్లింగ్ & లాక్ చేయడం: రిజిస్ట్రేషన్ తర్వాత మూడు రోజుల్లో మొత్తం జరుగుతుంది.
  • సీట్ అలేట్మెంట్ ఫలితాలు విడుదల తేదీ: మొదటి రౌండ్ ఫలితాలు జూలై 6 నుండి 8 మధ్య విడుదల కానున్నాయి.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ & జాయినింగ్: కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికి అలర్ట్ చేసిన తర్వాత జరుగుతుంది.

NEET 2025 కౌన్సిలింగ్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:

  1. అధికారిక వెబ్సైట్ https://mcc.nic.in ఓపెన్ చేయండి.
  2. “UG Medical Counselling 2025” సెక్షన్ పై క్లిక్ చేయండి.
  3. “New Registration 2025” పై క్లిక్ చేసి వివరాలను నింపండి.
  4. అప్లికేషన్ ఫీజు చెల్లించండి:
    • సాధారణ వర్గానికి – ₹1,000/-
    • SC/ST/OBC వర్గానికి – ₹500/-
  5. కౌన్సిలింగ్ రౌండ్ కు అనుగుణంగా ఛాయిస్ ఫిల్లింగ్ చేయండి.
  6. సీటు అలవాటయ్యాక డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి జాయిన్ అవ్వండి.

అన్నదాత సుఖీభవ పథకం.. త్వరలో ఖతాల్లోకి డబ్బులు.. ముందు వీటిని చెక్ చేసుకోండి! Annadhatha Sukhibhava Scheme 2025:

ముఖ్యమైన సూచనలు:

  • కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లో జరుగుతుంది.
  • మీరు ఇచ్చిన డేటాలో సందేహాలు ఉంటే, మీ సీటు కన్ఫర్ట్ కాకపోవచ్చు.
  • ఒకే విద్యార్థి మల్టిపుల్ రౌండ్స్ లో అప్లై చేసుకునే అవకాశం ఉంది.
  • NEET 2025 కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి MCC నుండి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
  • జూలై 1, 2025 నుండి కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
  • కౌన్సిలింగ్ మొదలైన తర్వాత ముందుగానే అప్లై చేయడం ద్వారా మీరు మీ ఎంచుకున్న కాలేజీల్లో సీటు పొందే అవకాశం పెరుగుతుంది.

మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .

1 thought on “NEET 2025 Counselling Dates: Schedule & Required Certificates List”

Leave a Comment