AP, TS Schools Holidays In July 2025:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12 ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సమయం లో విద్యార్థులు సమ్మర్ హాలిడేస్‌ను సంతోషంగా గడిపారు, కానీ ఇప్పుడు పాఠశాలకు వెళ్లి బిజీ అయ్యారు. అయితే, రాబోయే జూలైలో వారు ఎటువంటి సెలవులను ఎదురుకుంటున్నారు? మొహరం, బోనాలు మరియు వీకెండ్ హాలిడేస్‌లతో పాటు మరిన్ని సెలవులు ఉండే అవకాశం ఉంది. ఒక సంవత్సరం జూలై మాసం లో మొత్తం ఎంత రోజులు పాఠశాలలకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ను చదివి చూడండి.
AP Housing For All Scheme 2025:
జూలై 2025 – పాఠశాలల సెలవుల విశ్లేషణ :
• వారాంతపు సెలవులు ( శనివారం – ఆదివారం )
మొత్తం సెలవులు: 4 ఆదివారాలు
రెండవ శనివారం: ఒకే ఒక్క రోజుకే సెలవు (నిబంధనల ప్రకారం)
ఇతర సెలవులు: మొత్తం 5 రోజులు
పండుగలు: జూలైలో మొహరం, బోనాలు పండుగలు రెండు రాష్ట్రాల్లో జరగనున్నాయి
ఫలితం: విద్యార్థులకు ఈ నెల చాలా రోజులు సెలవులు వస్తున్నాయి!
TS EAMCET 2025 Counselling Admissions Date, Certificates Verification Details
అధికారిక హాలిడేస్ లిస్ట్:
• మొహరం పండుగ (Muharram Festival):
రాష్ట్రం | తేదీ | రోజు | వివరాలు |
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ | 6th జూలై, 2025 | ఆదివారం | మొహరం పండుగ రోజు ఉద్యోగులకు, బ్యాంకులకు, పాఠశాలలకు సెలవులు ఇవ్వబడతాయి |
- మొహరం పండుగ ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన ఒకే ఒక్క అధికారిక సెలవు రోజు
- పైగా అది ఆదివారం కూడా వచ్చింది. ప్రత్యేకంగా సెలవు ప్రకటించబడలేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో జూలై 7వ తేదీ సోమవారం నాడు సెలవుదినంగా ప్రకటించబడుతుంది.
AP Nirudhyoga Bruthi Scheme 2025:
తెలంగాణలో బోనాలు పండుగ సెలవులు:
- జూలై 21, సోమవారం: తెలంగాణ ప్రభుత్వంను బోనాల పండుగ సందర్భంగా అధికారిక సెలవు దినం గా ప్రకటించింది.
- బోనాలు: జూలై ప్రారంభంలో హైదరాబాద్ నగరంలో జరిగే ఉత్సవం.
- సెలవు: జూలై 21వ తేదీ సెలవులో భాగంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి.
సికింద్రాబాద్ పరిధిలో బోనాలు:
- సికింద్రాబాద్‌లో, 13 జూలై 2025న బోనాలు సందర్భంగా సెలవులు ప్రకటించబడతాయి.
- చుట్టు ప్రక్కల ప్రాంతాలలో కూడా ఈ సెలవులు వర్తిస్తాయి.
- తెలంగాణలో, ఈ సెలవులు రెండు రోజులు పొడిగించబడతాయి.
AP Aadabidda Nidhi Scheme 2025:
జులై నెలలో మొత్తం ఖచ్చితమైన హాలిడేస్:
రాష్ట్రం | వీకెండ్స్ | ముహర్రం | బోనాలు | సికింద్రాబాద్ | మొత్తం ఖచ్చితమైన సెలవులు |
ఆంధ్రప్రదేశ్ | 5 | 1 | 0 | _ | 6 |
తెలంగాణ | 5 | 1 | 1 | _ | 7 |
ఇకపై 10వ తరగతి పరీక్షలు రెండుసార్లు నిర్వహించబడనున్నాయి
ముఖ్యమైన విషయం:
- తెలంగాణలో బొనాలు పండుగ:
- సికింద్రాబాద్ లో జరగాలనుకుంటున్న బొనాల పండుగకు ఖచ్చితమైన హాలిడే ప్రకటన లేదు.
- కాబట్టి, తెలంగాణలో జూలై నెలలో ఏడు రోజులు సెలవులు ఉంటాయి.
- ఆంధ్రప్రదేశ్ లో బొనాలు:
- ఆంధ్రప్రదేశ్ లో బొనాలు పండుగ జరగదు.
- కాబట్టి, ఆంధ్రప్రదేశ్ లో జూలై నెలలో ఆరు రోజులు సెలవులు ఉంటాయి.
- ఈ సమాచారాన్ని మీ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు వెంటనే షేర్ చేయండి.
- వారికీ జూలై నెలలో పాఠశాలల సెలవుల గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటారు.
మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .