AP Inter Supplementary Exams 2025 Results : How To Check Results @bie.ap.gov.in

AP Inter Supplementary Exams 2025

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మే 12నుంచి మే 20వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించింది. ఈ రోజు పరీక్షలు పూర్తయ్యాయి, మరియు ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరం అభ్యర్థుల సంఖ్య దాదాపు 3 లక్షల వరకు ఉండగా, ఫలితాల విడుదలపై విద్యార్థుల్లో ఆసక్తి ఉంది. అధికారుల ప్రకారం, ఫలితాలను వారం నుండి పది రోజుల్లోగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయబడినట్లు సమాచారం. అంటే, మే 27 నుండి 30 వ తేదీ హాజరైన అభ్యర్థులకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు అందుబాటులో ఉంటాయని అనుకుంటున్నారు. ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు?:

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలు వారం నుంచి పది రోజుల్లోగా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజుతో పరీక్షలు పూర్తైనందున, రేపటినుంచి పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. ఫలితాలు విడుదలైన అనంతరం, విద్యార్థులు bie.ap.gov.inవెబ్సైట్ ద్వారా తనిఖీ చేయడానికి అధికారులు సూచించారు.

ఫలితాలు ఎలా చూసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలను చెక్ చేసే విధానం:

  1. ఏపీ ఇంటర్ బోర్డు వెబ్సైట్ ఓపెన్ చేయండి
    bie.ap.gov.in
  2. హోం పేజీలో “AP Inter supplementary exams 2025 results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
  4. సబ్మిట్ ఆప్షన్ Cliuck చేయండి.
    • ఈ చర్య తరువాత ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
  5. ఫలితాలను వెంటనే ప్రింట్ చేసుకోవడం లేదా డౌన్లోడ్ చేసుకోండి.
  6. ఫలితాలు చెక్ చేసిన తర్వాత, మీరు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారా లేదా అనే విషయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలపండి.

AP BIEAP Website

FAQ’s:

  • ఏపీ ఇంటర్ సప్లమెంటరీ రాత పరీక్షలు ఫలితాలు

  మే నాలుగో వారంలో, అంటే 27 నుండి 30 తేదీల మధ్య విడుదల అవ్వగలవు.

  • సప్లమెంటరీ పరీక్షలు నాకు సరిగ్గా రాలేదు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయంటే,

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 2026లో జరిగే రెగ్యులర్ పరీక్షలు వచ్చే వరకు వేచి ఉండాలి.

Leave a Comment