Results

TS Inter Supplementary Exams 2025 Hall Tickets OUT : How To Download @tgbie.cgg.gov.in/

TS Inter Supplementary Exams 2025:

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ 2025 రాత పరీక్షలు మే 22 నుండి 29 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 4.12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసి, ఫీజు చెల్లించారు. ప్రస్తుతం, విద్యార్థులు హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్‌లను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 892 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేసారు. ఫలితాలు మే 29 తర్వాత ఒక వారంనుంచి పది రోజులలోపు, అంటే జూన్ 10 నాటికి విడుదల చేయాలని నిర్ణయించడమైనది. రెగ్యులర్ ఇంటర్ విద్యార్థులతో పాటు, మీరు కూడా డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వారు తెలిపారు.

TS ఇంటర్ సప్లీమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు?:

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పరీక్షలు మే 22 నుండి 29 వరకు నిర్వహించబోతున్నాయి.

How to download hall tickets:

ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా వెంటనే మీ మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  1. తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ను ఓపెన్ చేయండిhttps://tgbie.cgg.gov.in/.
  2. హోం పేజీలో: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల సమాచారాన్ని నమోదు చేయండి:
    • రోల్ నెంబర్,
    • హాల్ టికెట్ నెంబర్,
    • డేట్ ఆఫ్ బర్త్.
  4. సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  5. హాల్ టికెట్ డౌన్లోడ్: స్క్రీన్ పై హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
  6. ప్రింట్ అవుట్ తీసుకోండి: హాల్ టికెట్‌ను ప్రింట్ చేయండి.

TS INTER RESULTS 2025

TS Inter Supply Hall Tickets

FAQ’s:

  1. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.12 లక్షల మంది దరఖాస్తు ఫీజు చెల్లించారు.

ఆ సంప్రదాయం, నాలుగు పాయింట్ ఒకటి రెండు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.

  1. నేను ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు ఫీజు ఇంకా చెల్లించలేదు. సమయం ఉందా?

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల రాత పరీక్షలకు చెల్లించాల్సిన దరఖాస్తు ఫీజుకు ఆఖరి గడువు ముగిసింది. ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు

చేసుకోవటానికి అవకాశం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *