📢 ECL Recruitment 2025 – అప్రెంటిస్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
💼 ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ECL) నుండి అధికారికంగా Graduate Apprentice (PGPT) & Technician Apprentice (PDPT) పోస్టుల కోసం ECL Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1123 పోస్టులు ఉన్నాయి. వేకెన్సీలు ఎక్కువగా ఉండటంతో కాంపిటీషన్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే అప్లై చేయాలి.
🏢 సంస్థ వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కావు, కానీ ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ కూడా అందిస్తారు.
🎓 అర్హతలు (Qualifications)
- ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినవారు మాత్రమే అప్లై చేయవచ్చు.
- వయస్సు: కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
- SC/ST: 5 ఏళ్ల వయస్సు సడలింపు
- OBC: 3 ఏళ్ల వయస్సు సడలింపు
📊 పోస్టుల వివరాలు
- 👨🎓 Graduate Apprentice – 280 పోస్టులు
- 🔧 Technician Apprentice – 843 పోస్టులు
అప్రెంటీస్ రకం | విభాగం | ఖాళీలు |
PGPT | మైనింగ్ ఇంజినీరింగ్ | 180 |
సివిల్ ఇంజినీరింగ్ | 25 | |
మెకానికల్ ఇంజినీరింగ్ | 25 | |
కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ | 25 | |
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ | 25 | |
మొత్తం (PGPT) | — | 280 |
PDPT | మైనింగ్ ఇంజినీరింగ్ | 643 |
సివిల్ ఇంజినీరింగ్ | 50 | |
మెకానికల్ ఇంజినీరింగ్ | 50 | |
కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ | 50 | |
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ | 50 | |
మొత్తం (PDPT) | — | 843 |
మొత్తం ఖాళీలు | — | 1123 |
💰 జీతం (Stipend)
ట్రైనింగ్ పీరియడ్‌లో అభ్యర్థులకు ₹10,000 – ₹15,000 మధ్య జీతం ఇస్తారు. ఇది 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. పర్మినెంట్ ఉద్యోగం కాదు.
📅 ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 08-08-2025
- దరఖాస్తు చివరి తేదీ: 11-09-2025
💳 అప్లికేషన్ ఫీజు
నోటిఫికేషన్‌లో ఫీజు వివరాలు లేవు. కాబట్టి అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేయండి.
📝 ఎంపిక విధానం
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ జరుగుతుంది.
🌐 అప్లై విధానం
- అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలు చదవాలి.
- ఆన్‌లైన్‌లో ఫారమ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
📌 టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరండి – అప్డేట్స్ కోసం
Notification | Click here |
NATS Portal | Click here |
Official Website | Click here |
🔥ఇంకా అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి – మీకు కావాల్సిన ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మీ తెలుగులో! మరింత సమాచారం కోసం “Subscribe” చేయండి ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఎవరికైనా ఇది అవసరమవుతుందనిపిస్తే – షేర్ చేయండి✅