APPSC 691 ఉద్యోగాల భర్తీ | APPSC FBO, ABO రిక్రూట్మెంట్ 2025 | APPSC ఫారెస్ట్ ఉద్యోగాలు విడుదల !APPSC Forest Beat Officer Recruitment 2025 Latest Assistant Beat Officer Notification Out for 691 Posts | Jobs in తెలుగు

Telegram Channel Join Now

APPSC FBO ABO రిక్రూట్‌మెంట్ 2025:

APPSC నుండి ఇప్పుడే 691 పోస్టులతో FBO, ABO ఉద్యోగాల కొరకు APPSC FBO ABO నోటిఫికేషన్ 2025 విడుదలైంది. ఏ దిగ్రీ మాత్రమే ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. APPSC నుండి మనకు 691 పోస్టులతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు బంపర్ APPSC FBO ABO రిక్రూట్‌మెంట్ 2025 వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించిన వారు అప్లై చేయవచ్చు.

ఈ ఉద్యోగాలకు మీరు జూలై 16 నుండి అప్లికేషన్స్ దాఖలు చేయవచ్చు మరియు ఆగస్టు 5వ తేదీ చివరి తేదీ. ఇంటర్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పీఎం కిసాన్: పీఎం కిసాన్ పథకంపై పెద్ద అప్‌డేట్.. త్వరలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.. ఈ ముఖ్యమైన పనులు చేయడం మర్చిపోకండి!

జాబ్ సెలెక్షన్ ప్రక్రియలో పరీక్ష మరియు రన్నింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ మిత్రులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (APPSC Forest Beat Officer Notification 2025) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (APPSC Assistant Beat Officer Notification 2025) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.

ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లో పనిచేయడానికి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆ విధంగా ఉంటుంది, ఇవి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు.

ఇంటర్మీడియట్ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు వంటి అన్ని అంశాల వివరాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ను చివరి వరకు చదవండి.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంస్థ:

APPSC 691 ఉద్యోగాల నోటిఫికేషన్

అధికారిక విడుదల
ఈ 691 పోస్టులు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా విడుదలయ్యాయి. ఈ జాబ్స్ పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • మొత్తం 691 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 వయస్సు

  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) ఉద్యోగాలకు:
    • వయస్సు 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు వరకు ఉండాలి.
    • వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేదీగా 01.07.2025ను నిర్ణయించారు.
    • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వయో సడలింపు లభిస్తుంది.

పాత రూ. 5 నోట్లకు భారీ డిమాండ్ ఉంది. ఒక్క నోట్లు మీ దగ్గర ఉంటే, మీరు లక్షాధికారి అవుతారు!

🔥 అవసరమగు విద్యార్హత

  • ఉద్యోగాలకు:
    • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

🔥 శారీరక ప్రమాణాలు

  • పురుష అభ్యర్థుల కొరకు:
    • కనీసం 163 సెంటిమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి.
    • 84 సెంటీమీటర్లు చాతి కలిగి, 5 సెంటిమీటర్లు విస్తరణ రావాలి.
  • మహిళా అభ్యర్థుల కొరకు:
    • కనీసం 150 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలి.
    • 79 సెంటీమీటర్లు చాతి కలిగి ఉండాలి.

🔥 దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అప్లికేషన్ చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక APPSC వెబ్సైట్‌లో ముందుగా OTPR రిజిస్టర్ చేసుకోవాలి.
  • దరఖాస్తు చేసుకోవడానికి 16/07/2025 నుండి 05/08/2025 వరకు అవకాశం కల్పించబడింది.

🔥 దరఖాస్తు ఫీజు

  • అభ్యర్థులు:
    • 250/- రూపాయలు చెల్లించవలసి ఉంది (ప్రాసెసింగ్ ఫీజు)
    • 80/- రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 80/- రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉన్నది.

వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి

🔥 ఎంపిక విధానం

  • అభ్యర్థులను ఆన్లైన్/ఆఫ్లైన్ ఆధారిత వ్రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్ పరీక్ష) మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్షా కేంద్రాలు

  • రాష్ట్రంలో గల అన్ని జిల్లాలలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
  • మెయిన్స్ పరీక్ష ఎంపిక చేసిన జిల్లాలలో నిర్వహించబడుతుంది.
  • పరీక్షా తేదీలను విడుదల చేయలేదు; తనిఖీ సమయంలో అవి ప్రకటిస్తారు.

https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications అనే అధికారిక వెబ్సైట్ వెళ్లి మీరు వివరాలు చెక్ చేసి నమోదు చేసుకోండి. తర్వాత అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి.

Join Our Telegram Group

Official Notification

Apply Online


ఈ నోటిఫికేషన్ విషయంలో మీకు అవసరమైన సమాచారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్‌లో చూడండి, తద్వారా మీరు మీ ఆధారంగా పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment