👉రైల్వే ER రిక్రూట్‌మెంట్ 2025:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ – RRC ద్వారా విడుదలైన** గ్రూప్ C మరియు గ్రూప్ D పోస్టుల** కోసం Railway ER Recruitment 2025 వచ్చేసింది. మొత్తం 13 పోస్టుల బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నవారు అప్లయ్ చేసుకోవచ్చు. మీరు ఆగస్టు 8 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10+2 అర్హత కలిగిన వ్యక్తులు కూడా ఈ పోస్టులకు అర్హులే. 18 నుండి 30, 33 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులు అప్లికేషన్ సమర్పించవచ్చు. ఎంపిక ప్రక్రియలో మొదటగా మీకు 60 మార్కులకు రాత పరీక్ష నిర్వహించబడుతుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది.
SSC MTS రిక్రూట్‌మెంట్ 2025: MTS & హవల్దార్ – 1,075 పోస్టులు | ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
సంస్థ వివరాలు:
- ఈ Railway ER Recruitment 202 జాబ్స్ అధికారికంగా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నుండి అందించబడ్డాయి. ఈ జాబ్స్‌కి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాఖలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
- ఈ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ రైల్వే శాఖకు సంబంధించిన Railway ER Recruitment 202 జాబ్స్‌కు కనీసం 18 నుండి 30/33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసులో రిలాక్సేషన్ ఉంటుంది.
విద్యా అర్హతలు:
- రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కు సంబంధించిన 12వ తరగతి ఉత్తీర్ణులందరూ అర్హులు. అందువల్ల, అవకాశాన్ని పొందే ప్రతి ఒక్కరు త్వరగా దరఖాస్తు చేసుకోండి.
ఖాళీలు:
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులతో గ్రూప్ B మరియు గ్రూప్ C ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కావున, త్వరగా అప్లై చేయండి.
జీతం:
- ఈ యొక్క రైల్వే శాఖకు సంబంధించిన ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే, 30,000/- వరకు జీతం పొందవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
- ఈ Railway ER Recruitment 202 జాబ్ సెలక్షన్ ప్రక్రియలో ముందుగా మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత కొన్నిచోట్ల షారీ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెయ్యడం జరుగుతుంది, తద్వారా మీకు పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
- ఈ పరీక్ష 60 మార్కులు కోసం ఉంటుంది, మరియు 60 నిమిషాలు సుమారు సమయం ఉంటుంది. అనంతరం, స్టేజ్ 2 లో సర్టిఫైడ్ వెరిఫికేషన్ కోసం 40 మార్కులు ఉంటాయి. సమగ్రంగా 60 మార్కులకు సెలక్షన్ జరుగుతుంది.
వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి
ముఖ్యమైన తేదీలు:
- జాబ్స్‌కి సంబంధించి, మీరు అప్లికేషన్స్ అంటే జూలై 9 నుండి ఆగస్టు 8 వరకు వుంచవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ:
- ఈ దరఖాస్తులను మీరు ఆన్‌లైన్‌లో లేదా అందించిన ఆఫీషియల్ వెబ్సైట్‌లో సమర్పించే అవకాశం రైల్వే శాఖ వారు అందించారు.
🔴ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.