BSF Jobs : 12th అర్హతతో 1121 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ | BSF HC RO/RM Recruitment 2025 | Jobs in తెలుగు

Telegram Channel Join Now

BSF HC RO/RM రిక్రూట్మెంట్ 2025 – 1121 పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ 

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నుండి మరోసారి ఉద్యోగార్ధులకు శుభవార్త. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) మరియు హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) పోస్టుల భర్తీకి సంబంధించిన భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 1121 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపిక రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు 2025 ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 23 వరకు స్వీకరించబడతాయి. 

10th అర్హతతో రైల్వే లో బంపర్ జాబ్స్ | IRCTC Recruitment 2025 | Central Govt Jobs-Apply Now


 ముఖ్యమైన వివరాలు

  •  నియామక సంస్థ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
  •  పోస్టులు: హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్)
  •  మొత్తం ఖాళీలు: 1121
  •  దరఖాస్తు తేదీలు: 24 ఆగస్టు – 23 సెప్టెంబర్ 2025
  •  వయోపరిమితి: 18 – 25 సంవత్సరాలు (రిజర్వేషన్ ప్రకారం సడలింపు)
  •  ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్
  •  జీతం: రూ.25,500 – రూ.81,100/- (7వ సీపీసీ లెవల్-4)

 పోస్టుల విభజన

  • హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 910 పోస్టులు
  • హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 211 పోస్టులు

Training+Government Job :Goa Shipyard Limited Recruitment 2025 | గోవా షిప్‌యార్డ్ మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు – Apply Now


 అర్హతలు

హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్):

  • మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణత
    లేదా
  • 10వ తరగతి ఉత్తీర్ణత + రేడియో / టెలివిజన్, ఎలక్ట్రానిక్స్, కోపా, జనరల్ ఎలక్ట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల ఐటీఐ

హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్):

  • మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణత
    లేదా
  • 10వ తరగతి ఉత్తీర్ణత + రేడియో / టెలివిజన్, జనరల్ ఎలక్ట్రానిక్స్, కోపా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఐటీ & ఈఎస్ఎమ్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్క్ టెక్నీషియన్, మెకాట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల ఐటీఐ

 వయోపరిమితి

  • సాధారణ అభ్యర్థులకు 18 – 25 సంవత్సరాలు
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు
  • ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు

Court Jobs :జిల్లా కోర్టు కొత్త నోటిఫికేషన్ | Telangana District Court Recruitment 2025-Apply Now


 అప్లికేషన్ ఫీజు

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ (పురుషులు): రూ.100/-
  • ఎస్సీ / ఎస్టీ / మహిళలు / మాజీ సైనికులు: ఫీజు లేదు

 ఎంపిక ప్రక్రియ

  1.  కంప్యూటర్ ఆధారిత పరీక్ష – 200 మార్కులు
  2.  శారీరక ప్రమాణాల పరీక్ష (PST)
  3.  శారీరక సామర్థ్య పరీక్ష (PET)
  4.  డాక్యుమెంట్ వెరిఫికేషన్
  5.  మెడికల్ టెస్ట్

Income Tax లో జాబ్స్ : Income Tax Assistant Permanent Jobs 2025 | Exam లేదు, ఫీజు లేదు-Apply Now


 జీతం

  • ఎంపికైన వారికి రూ.25,500 – రూ.81,100/- (7వ సీపీసీ లెవల్-4) ప్రకారం వేతనం అందుతుంది.

Railway Jobs: రైల్వే శాఖ నుండి బంపర్ నోటిఫికేషన్ | RRB Section Controller Recruitment 2025 :Apply Now

IB: ఇంటెలిజెన్స్ బ్యోరో బంపర్ నోటిఫికేషన్ | IB JIO Tech Recruitment 2025 – Apply Now

కరెంటు ఆఫీస్ లో జాబ్స్ :  NTPC Executive Recruitment 2025- Apply Now

10th అర్హతతో AWEIL Tradesman Recruitment 2025 : వెపన్స్ తయారీ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – Apply Now

DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు : DRDO ADRDE JRF Recruitment 2025 – Apply Now

  1. Airport Jobs : 10వ తరగతి / ఇంటర్ అర్హతతో 1446 ఉద్యోగాలు | విమానాశ్రయ ఉద్యోగాలు | IGI Aviation Services Notification- Apply Now
  2. 10th అర్హతతో Central Govt Jobs : భారీ శుభవార్త: ఆగస్టులో 11392+ ప్రభుత్వ జాబ్స్ నోటిఫికెషన్స్ ! Top 11 Central Government Jobs 2025- APPLY NOW
  3. ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు | WAPCOS Junior Assistant Recruitment 2025 – Apply Now
  4. 10+2 అర్హతతో Central Govt Jobs : NCHMCT Stenographer Grade D Jobs 2025- Apply Now

 దరఖాస్తు విధానం

  1. BSF అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి
  2. రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
  3. లాగిన్ అయ్యి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా నింపాలి
  4. అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి
  5. ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి

Join Our Telegram Group

NotificationClick here
Official WebsiteClick here

 ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 24 ఆగస్టు 2025
  • దరఖాస్తు చివరి తేదీ: 23 సెప్టెంబర్ 2025

🔥ఇంకా అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి – మీకు కావాల్సిన ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మీ తెలుగులో! మరింత సమాచారం కోసం “Subscribe” చేయండి ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఎవరికైనా ఇది అవసరమవుతుందనిపిస్తే – షేర్ చేయండి✅

Telegram Channel Join Now

Leave a Comment