AIIMS CRE నోటిఫికేషన్ 2025 | 3,500 జాబ్స్ | AIIMS CRE నోటిఫికేషన్ అర్హత, ఎంపిక ప్రక్రియ, వయస్సు, జీతం – పూర్తి వివరాలు

Telegram Channel Join Now

AIIMS CRE Recruitment 2025:

AIIMS నుండి SSO, UDC సంబంధించి 3500 పోస్టులకు AIIMS CRE Recruitment 2025 వచ్చింది. 18 సంవత్సరాలు వయస్సు మరియు 10వ తరగతి అర్హత ఉంటే, మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నుండి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (AIIMS CRE Notification 2025) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా AIIMS, ESIC మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ B, గ్రూప్ C ఉద్యోగాలు భర్తీ చేస్తారు.ఎస్‌ఎస్‌ఓ, యూడీసీ పోస్టులు… ఇది కేంద్ర స్థాయి ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ప్రయత్నించవచ్చు.ఈసారి AIIMS, న్యూ ఢిల్లీ ఆధ్వర్యంలో జరిగే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (CRE) – 2025 ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ESIC – సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ (SSO), యూపర్ డివిజన్ క్లర్క్ (UDC), ఫార్మాసిస్ట్ల్యాబ్ టెకీషియన్స్టెనోటెక్నీషియన్డ్రైవర్అటెండెంట్ వంటి అనేక పోస్టులు ఉన్నాయి.AIIMS సంస్థ వారు అధికారికంగా 3500 ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. కనీసం 10వ తరగతి విద్యార్థులు పాఠాలు చేసుకోగలరు. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అప్లై చేయవచ్చు. CBT విధానంలో ఒక చిన్న పరీక్ష ఉంటుంది, ఆ తరువాత స్కిల్ టెస్ట్ నిర్వహించబడదు. 18000 నుంచి మొదటి జీతం ప్రారంభమవుతుంది. ఈ ఉద్యోగాలకు జూలై 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

AIIMS CRE నోటిఫికేషన్ 2025 వివరాలు:

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి, 12వ తరగతి, ITI, డిప్లొమా, బీటెక్, డిగ్రీ వంటి విద్యార్హతలతో పాటు ఫార్మసీ, నర్సింగ్, ల్యాబ్ టెక్నాలజీ మరియు ఇతర పారామెడికల్ కోర్సులు చేసిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

  • పరీక్ష పేరు: కామన్ రిక్రూట్‌మెంట్ ఎక్సామినేషన్ (CRE) – 2025
  • నిర్వహణ సంస్థ: ఎయిమ్స్, న్యూ ఢిల్లీ
  • పోస్టుల సంఖ్య: 3500కి పైగా
  • ESICలో SSO పోస్టులు: 238
  • యూడీసీ పోస్టులు: దాదాపు 692

AIIMS CRE నోటిఫికేషన్ 2025 ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభం: జూలై 12, 2025
  • దరఖాస్తు చివరి తేది: జూలై 31, 2025
  • పరీక్ష తేది: ఆగస్టు 25, 26 (అంచనా)

 వయస్సు:

  • ఇందులో మనకి చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్లు అనుసరించుకొని Age అనేది ఉండాలి.
  • SSO : 18 – 30
  • UDC : Any degree, టైపింగ్ నాలెడ్జ్
  • LDC : 12th Pass & టైపింగ్ స్టిల్స్ 35 WPM
  • SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

విద్యా అర్హతలు: 

ఈ AIIMS CRE Recruitment 2025ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు క్రింద విధంగా ఉంటాయి:

  • SSO: ఏదైనా డిగ్రీ & కంప్యూటర్ నాలెడ్జ్.
  • యుడిసి: 18 – 27 సంవత్సరాలు.
  • ఎల్‌డిసి: 18 – 30 సంవత్సరాలు.

 ఖాళీలు:

  • ఈ AIIMS CRE Recruitment 2025 సంబంధించి మొత్తంగా 3500 పైగానే పోస్టులు విడుదల చేయడం జరిగింది. వీటిలో మనకి  SSO, UDC, LDC ఉద్యోగాలు ఉన్నాయి

ఫీజు:

  • యుఆర్ / ఓబిసి: ₹3000/-
  • SC, ST, EWS: ₹2400/- ఫీజు చెల్లించాలి.
  • PD: ఫీజు లేదు.
  • దరఖాస్తు రుసుము ఆన్లైన్ విధానంలో చెల్లించాలి.

జీతం:

  • SSO : ₹44,000/- ఈ నెల వారి జీతంతో పాటు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.
  • UDC : ₹25,000/- నెలవారి జీతం ఇస్తారు.
  • LDC, అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్టింగ్ స్టెనోగ్రాఫర్ : ₹19,000/- నెల జీతం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

  • ఎంపిక ప్రక్రియలో మొదట కంప్యూటర్ ఆపరేటర్ పరీక్ష ఉంటుంది. ఆ తరువాత టైపింగ్ స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగనుంది. అనంతరం, మెరిట్ ఆధారంగా జాబ్‌లో నియమించబడతారు.

ముఖ్యమైన తేదీలు: 

  • ఈ జాబ్స్ కోసం జూలై 12 నుంచి జూలై 31 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు సమర్పించవచ్చు.
  • CBT పరీక్ష: Aug 25, 26

దరఖాస్తు ప్రక్రియ: 

  • ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ AIIMS అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు చదువుకొని ప్రాపర్ గా అప్లై చేసుకోండి.

Official Notification

Apply Online

🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment