AP Police Constable Results 2025 | AP Police Constable Cut off Mark’s | Download AP Police Constable OMR Sheets

Telegram Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఇప్పుడు అభ్యర్థులు AP Police Constable Cut off Mark’s మరియు సెలెక్షన్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.

తుది రాత పరీక్ష ఫలితాలు ఎలా తెలుసుకోవాలి ? , OMR షీట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, Cut off Mark’s మరియు ఇతర వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..

Download AP Police Constable OMR Sheets :

పోలీస్ రిక్రూట్మెంట్ బోటి యొక్క అధికారిక వెబ్సైట్ నుండి జూలై 12 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని నియామక మండలి ఇచ్చింది.

ఓఎంఆర్ షీట్ వెరిఫికేషన్ కోసం వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఎంఆర్ షీట్ వెరిఫికేషన్ కోసం జూలై 12వ తేదీలోపు దరఖాస్తు చేయాలి.

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ఎంతమంది ఉత్తీర్ణులయ్యారు ?

పోలీస్ నియామక మండలి నిర్వహించిన ఈ పరీక్షకు 37600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 33,921 మంది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

ఉత్తీర్ణులైన వారిలో 29,211 మంది పురుష అభ్యర్థులు, 4,710 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

పోలీస్ నియామక మండలి కాంటాక్ట్ నెంబర్స్ :

అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 94414 50639 లేదా 91002 03323 అనే నంబర్ లను సంప్రదించవచ్చు.

AP Police Constable cut off marks & Final Results :

కట్ ఆఫ్ మరియు ఫైనల్ రిజల్ట్స్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. ఆంధ్ర ప్రదేశ్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

AP POLICE CONSTABLE 2025 Results


🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment