జియో రిక్రూట్‌మెంట్ 2025 | Jio Recruitment 2025 | Freshers | Jobs in తెలుగు

Telegram Channel Join Now

Jio Recruitment 2025 :

మన దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ అయిన జియో (Jio) నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. జియో కంపెనీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ అసోసియేట్ (Customer Associate) పోస్టులకు నియామకాలు చేపడుతున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి / 12వ తరగతి / డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు చేసిన అభ్యర్థులను జియో సంస్థ చిన్న ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైనవారికి 30 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.20,000 వరకు జీతం అందుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లై లింక్‌ను కింద పొందుపరిచాం. అక్కడ క్లిక్ చేసి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోవచ్చు.

Microsoft Recruitment 2025 | Freshers 

ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా Telegram గ్రూప్‌ లో చేరండి.

Jio Recruitment 2025 Overview :

కంపెనీ పేరు Jio Recruitment 2025
జాబ్ రోల్కస్టమర్ అసోసియేట్ ( Customer Associate )
విద్య అర్హత10th / 12th / Any Degree
అనుభవంఅవసరం లేధు 
జీతం20,000
జాబ్ లొకేషన్ Pan India

ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు:

  • ఈ నోటిఫికేషన్ మనకు జీఓ (Jio) కంపెనీ నుండి విడుదల చేయబడింది.

ఉద్యోగం వివరాలు:

  • ఈ నోటిఫికేషన్ కస్టమర్ అసోసియేట్ (Customer Associate) పాత్రకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి విడుదల చేయబడింది.

విద్యా అర్హతలు:

  • ఈ ఉద్యోగాలకు 10వ / 12వ తరగతి లేదా ఏ డిగ్రీ పూర్తీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

విప్రో రిక్రూట్‌మెంట్ 2025 | Freshers 

ఎంత వయసు ఉండాలి:

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అర్హులు.

ఫీజు ఎంత:

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా చెల్లించడం అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు:

  • ఎంపికైన వారికి నెలకి 20,000 రూపాయుల వరకు జీతం ఇవ్వబడుతుంది.

సెలెక్షన్ ప్రక్రియా:

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి సెలక్టు చేసే ప్రక్రియ కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉంటుంది. ఏ రాత పరీక్ష జరగదు.

NxtWave Work From Home Recruitment 2025

జాబ్ లొకేషన్:

  • ఎంపికైన వారికి Pan India స్థాయి పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేందుకు ఎటువంటి ప్రత్యేక అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 30 రోజుల ట్రైనింగ్ అందించబడుతుంది. ట్రైనింగ్ నెలకు 20,000 రూపాయల వరకు జీతం అందించబడుతుంది.

వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు విధానం: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు వ్యవహారం కేవలం కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే జరగాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికైన వారికి ఉద్యోగం ఇచ్చే ప్రక్రియ అంగీకరించబడుతుంది.

మరింత సమాచారం & Apply Now: ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Telegram Channel Join Now

Leave a Comment