70,000 Jobs Released 2025 :
రాష్ట్రవ్యాప్తంగా RTC, బ్యాంకులు, DSC, అంగన్‌వాడీ ఉద్యోగాలకు సంబంధించిన 70,000 కి పైగా పోస్టులకు 2025లో 70,000 ఉద్యోగాలు విడుదల అయ్యాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతో మీరు దరఖాస్తు చేయవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఉద్యోగాల జాతర ప్రారంభం కానుంది. ఈ ప్రదేశంలో భాగంగా 20,000 పోస్టులు మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులో 50,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు వరుసగా విడుదల కాబోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20,000 పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి. ఆఫీసర్ల కేటగిరీలో 21,000 పోస్టులు భర్తీ చేయబడతాయి. మిగతా 12 బ్యాంకులు కూడా పోస్టుల భర్తీకి ముమ్మరంగా సిద్ధం అవుతున్నాయి.
ప్రస్తుతం కొత్తగా రోస్టర్ పాయింట్లు మరియు రిజర్వేషన్ల అమలు తక్షణం నూతన ఉద్యోగ నియామకాల ప్రక్రియకు ఆధారం అవుతుంది. మొత్తంగా 20,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యవేతటితో ఈ నోటిఫికేషన్ గురించి పలు శాఖలు సిద్ధం కావడం జరిగింది.
Railway ER Recruitment 2025 | Jobs in తెలుగు

సంస్థ వివరాలు:
తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల నుంచి మొత్తం 70000 పోస్టులు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. వీటిలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగాలు, అంగన్వాడీ ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గురుకులాల్లో ఉద్యోగాలు, టీచర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు వస్తున్నాయి.
వయస్సు:
ఈ 70,000 ఉద్యోగాలకు కనీసం 18 నుండి 43 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల రిలాక్సేషన్, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది.
విద్యా అర్హతలు:
ఈ 70,000 ఉద్యోగాలకు సంబంధించి 10వ, 12వ, ఏదైనా డిగ్రీ, డి.ఎడ్ లేదా బి.ఎడ్ అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోగలరు.
SSC MTS రిక్రూట్‌మెంట్ 2025: MTS & హవల్దార్ – 1,075 పోస్టులు | ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
ఖాళీలు:
- అంగన్వాడీ ఉద్యోగాలు – 14,236
- ఆర్టీసీ ఉద్యోగాలు – 10,038

- పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ – ఈ నెలలోనే ఈ నోటిఫికేషన్ రాబోతోంది; పోస్టుల వివరాలు త్వరలో అందుబాటులో ఉంటాయి.
- బీట్ ఆఫీసర్ – నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయబడుతుంది.
- గురుకులంలో ఉద్యోగాలు – బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది.
- లెక్చరర్, లైబ్రరీ మరియు ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా త్వరలో అందించబడుతుంది.
- సింగరేణి మరియు ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతోంది.
- డిఎస్సి – టీచర్ ఉద్యోగాలకు సంబంధించి, టెట్ పరీక్ష పూర్తయింది కాబట్టి, మరొక 5000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది.
- గ్రూప్ 1, 2, 3 సంబంధిత నోటిఫికేషన్లు కూడా వస్తాయి.
జీతం:
- ఈ జాబ్‌లలో, ఉద్యోగులకు నెలకు 30,000/- నుండి 50,000/- వరకు జీతాలు ఇచ్చే ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ:
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష మొదట నిర్వహించబడుతుంది. తర్వత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, ఆపై పోస్టింగ్ జారీ చేస్తారు. పోలీసు వంటి ఉద్యోగాలకు సంబంధించి, ఫిజికల్ ఈవెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి.
అంగన్వాడీ లో 14,236 ఉద్యోగాలు | Anganwadi Jobs Notification 14,236 Released 2025
ముఖ్యమైన తేదీలు:
- ఈ నెలలో కొన్ని మరియు వచ్చే నెలలో మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. సంబంధిత నోటిఫికేషన్స్ వచ్చిన తరువాత, మీరు దానికి అనుగుణంగా అప్లికేషన్లు సమర్పించుకోవచ్చు.
వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి
దరఖాస్తు ప్రక్రియ:
- ఈ జాబ్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది తరువాత, అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు మరింత సులభంగా అప్లై చేసుకోవచ్చు.
🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.