AP IIIT 2025 2nd Phase Results:
ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీలకు 2025 ప్రవేశాల కోసం నూజివీడు, ఆర్కే ర్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఉన్న సీట్లను భర్తీ చెయ్యడానికి మొదటి విడత కౌన్సిలింగ్ నిన్నటితో పూర్తి కార్యక్రమం జరిగింది. మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత, మొత్తం నాలుగు క్యాంపస్‌లలో కలిపి 702 సీట్లు మిగిలిపోయాయి. ఈ మిగిలిన్న 702 సీట్లను రెండవ విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, మరికొద్ది రోజుల్లో రెండవ విడత కౌన్సిలింగ్ ఫలితాలను విడుదల చేసి, అందులో పేరు ఉన్న అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేసి మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. కానీ, రెండవ విడత కౌన్సిలింగ్ మెరిట్ లిస్టులో మీ పేరు రావడానికి, పదో తరగతి పరీక్షల్లో కేటగిరీల వారీగా ఎవరికి ఎన్ని మార్కులు రావాలి అనే విషయం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత అఫీషియల్ ఫైనల్ లిస్టు విడుదల చేశారు: మీ పేరు చెక్ చేసుకోండి
1st Phase కౌన్సిలింగ్ లో మిగిలిపోయిన మొత్తం సీట్లు ఎన్ని?:
AP IIIT 2025 మొదటి దశ కౌన్సిలింగ్ నిన్నటితో ముగిసింది. అయితే, మొదటి దశ కౌన్సిలింగ్ నిర్వహించిన నూజివీడు ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు త్రిబుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 702 సీట్లు మిగిలిపోయాయని అధికారులు ప్రకటించారు. ఈ మిగిలి ఉన్న సీట్లను రెండవ దశ కౌన్సిలింగ్ (2nd Phase Counseling) ప్రక్రియ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని అధికారులు మీడియాకు వివరించారు.
AP IIIT 2nd Phase Results & Counselling Dates:
ఏపీ త్రిబుల్ ఐటీ 2025 2వ దశ ఫలితాలను జూలై 14వ తేదీలోగా విడుదల చేసి, వెంటనే 2వ దశ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. 2వ దశ మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన కొరకు సంబంధిత క్యాంపస్‌కు వెళ్లి హాజరు కావాలని తెలియజేశారు.
TS IIIT బాసర 2025 ఫలితాలు విడుదల చేశారు: Check Here
2nd Results Expected Cut Off Marks:
ఏపీ త్రిబుల్ ఐటి 2005 రెండవ దశ కౌన్సిలింగ్‌కు ఎంపిక కావాలంటే, పదో తరగతిలో ఎంత మార్కులు పొందాలి అనే సందేహాలు విద్యార్థుల్లో నెలకొన్నాయి. ఇప్పుడు మీకు క్రింది వివరాలు తెలుపుతాయి: ఎవరికి ఎంత మార్కులు వచ్చిన వారికి రెండో దశ కౌన్సిలింగ్లో అవకాశాలు ఉంటాయో చూడండి.
ఫేజ్ 2 లో మెరిట్ మార్కుల ఆధారంగా 10వ తరగతిలో 550 నుండి 600 మధ్య మార్కులు పొందిన OC/BC కేటగిరీ విద్యార్థులకు అవకాశముంటుంది. అలాగే, SC/ST/PHC అభ్యర్థులకు ఫేజ్ 2 మెరిట్ లిస్టులో కాబోడానికి, 10వ తరగతిలో 520 నుండి 570 మధ్య మార్కులు పొందాలి. ఈ విద్యార్థులు రెండవ దశ కౌన్సిలింగ్ కు ఎంపిక అవుతారు.
వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్‌కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి
TG ICET Results 2025: ‘తెలంగాణ ఐసెట్’ ఫలితాలు, ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి!
How To Check AP IIIT 2nd Phase Results:
ఏపీ త్రిబుల్ ఐటి 2025 2వ దశ ఫలితాలను ఈ క్రింది దశల ద్వారా తెలుసుకోండి.
- మొదట, ఏపీ త్రిబుల్ ఐటి 2025 అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో “AP IIIT 2025 2nd Phase Results” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- వెంటనే స్క్రీన్‌పై 2వ దశ మెరిట్ లిస్టు PDF డౌన్లోడ్ అవుతుంది.
- అందులో మీ పేరు ఉన్నదో లేదో చెక్ చేయండి.
- మీ పేరు ఉంటే, మీరు కౌన్సిలింగ్‌కు కావలసిన అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి.
AP IIIT 2025 2nd phase Results Website
మీరు పై ఇచ్చిన లింక్ ద్వారా ఏపీ త్రిబుల్ ఐటీ 2025 రెండవ దశ కౌన్సిలింగ్ ఎంపికైన విద్యార్థుల మెరిట్ లిస్టును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.