TG TET 2025 June Answer Key:
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 జూన్‌లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని విద్యాశాఖ అధికారులు జూలై 5వ తేదీన విడుదల చేశారు. జూన్ 18 నుండి 30వ తేదీ వరకు, రోజుకు రెండు షిఫ్ట్‌లు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలకు దాదాపు 1.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని హాజరైనట్లు తెలిసిందే. ప్రస్తుతం, ప్రాథమిక ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఆక్టీవేట్ చేయబడ్డది. అభ్యర్థులు ఈ ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకుని, అందులో ఏమైనా తప్పులు ఉంటే, జూలై 8వ తేదీ వరకు అభ్యంతరాలను సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పించారు. ఆన్సర్ కీ డౌన్లోడ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
AP మెగా డీఎస్ఎసీ 2025 తుది ఫలితాల తేదీ: విద్యాశాఖ అధికారిక ప్రకటన – పూర్తి వివరాలను చూడండి.
తెలంగాణ టెట్ 2025 ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేసే తేదీ మరియు సమయం?:
తెలంగాణ టెట్ 2025 ప్రాథమిక ఆన్సర్ కీని జూలై ఐదో తేదీ ఉదయం 10 గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ క్రెడియెన్షియల్స్‌తో లాగిన్ అవుతారు, ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకుని, ప్రాథమిక కీలో ఏమైనా పొరపాట్లను గమనించినట్లయితే, అభ్యంతరాలను సబ్మిట్ చేస్తుండగా, వారికి మార్కులు కలుపుకోగల అవకాశం ఉంటుంది.
- ఆన్సర్ కీ విడుదల తేదీ: జూలై 5, 2025
- అభ్యంతరాలు (Objections) నమోదు చేసుకునే ఆఖరి తేదీ: జూలై 8, 2025.
TG TET 2025 ప్రాథమిక ఆన్సర్ కి అలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
తెలంగాణ స్టేట్ 2025 ప్రాథమిక ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించండి:
- తెలంగాణ టెట్ 2025 అధికారిక వెబ్సైట్‌ను (Website Link) ఓపెన్ చేయండి.
- హోం పేజీలో “TG TET 2025 Answer Key” ఎంపికపై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్ మరియు తేదీని ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.
- మీ స్క్రీన్ పై ప్రాథమిక ఆన్సర్ కీ PDF ఫైల్ వెంటనే డౌన్లోడ్ అవుతుంది.
- ప్రాథమిక ఆనిసర్ కీలో మీ సమాధానాలు సరైనదా కాదా అన్నది తనిఖీ చేసుకోండి.
- మీరు కనుగొన్న తప్పులను గుర్తించినప్పుడు, అభ్యంతరాలను సమర్పించండి, తద్వారా మీకు మార్కులు కలవు.
ఈ ప్రక్రియ ద్వారా మీరు సులభంగా ప్రాథమిక ఆన్సర్ కీని పొందవచ్చు.
TG TET 2025 Answer Key Download
వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి
FAQ’s:
- తెలంగాణ రాష్ట్ర 2025 ప్రాథమిక ఆన్సర్ కీని ఎక్కడ డౌన్లోడ్ చేయాలి?
మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. - తెలంగాణ టెట్ 2025 పరీక్షలకు మొత్తం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు?
1.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని, పరీక్షలకు హాజరయ్యారు.
🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.