TS POLYCET 2025 Seat Allotment Results:
తెలంగాణ పాలీస్ఎట్ 2025 యొక్క మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలు జూలై 4, 2025న విడుదల చేయబడినాయి. మొదటి విడత కౌన్సెలింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన విద్యార్థులు వారి సీట్ అలాట్మెంట్ వివరాలను అధికారిక వెబ్సైట్ https://tgpolycet.nic.in/ నకు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
TS POLYCET 2025 సీట్ అలాట్మెంట్ ముఖ్యమైన తేదీలు?:
అంశము | తేదీలు |
మొదటి విడత సీట్ల కేటాయింపు విడుదల తేదీ | జూలై 4, 2025 |
ఫీజు చెల్లింపు మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ | జూలై 4 నుండి జూలై 6, 2025 వరకు |
రెండవ విడత కౌన్సిలింగ్ ప్రారంభ తేదీ | జూలై 9, 2025 |
SSC CGL రిక్రూట్మెంట్ 2025 – 14,582 ఖాళీలు
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:
- అభ్యర్థుల ముందుగా అధికారిక వెబ్సైట్ https://tgpolycet.nic.in/ ఓపెన్ చేయండి.
- “Phase 1 seat allotment Results 2025” లింక్ పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ మరియు డేట్ అప్ బర్త్ ఎంటర్ చేయండి.
- మీకు కేటాయించిన కళాశాల వివరాలు, అల్లొట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- ఫీజు చెల్లించి ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
ఫీజు చెల్లింపు వివరాలు:
- ఫీజు చెల్లింపు కోసం చివరి తేదీ: జూలై 6, 2025
- ఆన్లైన్ పేమెంట్ పద్ధతిలో ఫీజు చెల్లించాలి.
- మీరు ఫీజు చెల్లించకపోతే మీ సీటు అలాట్మెంట్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది.
PM Vidyalaxmi Scheme Details in Telugu :
అవసరమైన డాక్యుమెంట్స్ వివరాలు?:
- సీట్ అల్లాట్మెంట్ ఆర్డర్
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
- పదవ తరగతి మార్క్స్ మెమో
- కుల ధ్రువీకరణ పత్రాలు
- ఆధార్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
రెండో విడత కౌన్సిలింగ్ ఎప్పుడంటే?:
- రెండో విడత కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ జూలై 9 నుండి ప్రారంభమవుతుంది.
- ఇప్పటికే సీటు వచ్చినవారు మార్పు కోరితే, వారు వెబ్ ఆప్షన్స్ మార్చుకొని మళ్లీ పాల్గొనవచ్చు.
- కొత్తగా అప్లై చేసే వారు కూడా ఈ రెండవ విడత కౌన్సిలింగ్ లో పాల్గొనవచ్చు.
TS Polycet 2025 Phase 1 Seat Allotment Order: Click Here
వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు?:
- సీటు వచ్చిన వారు తప్పనిసరిగా ఫీజు చెల్లించాలి.
- ఫీజు చెల్లించనిట్లయితే, మీ సీటు రద్దు అవుతుంది.
- సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే, మీరు సీటును కన్ఫర్మ్ చేసుకున్న వారిగా పరిగణిస్తారు.
- ఫేజ్ 2లో ఇంకా మంచి కాలేజీ వస్తుంది అనుకుంటే తప్ప, ప్రస్తుతం వచ్చిన సీటును వదులుకోకండి.
🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్సైట్ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మా వెబ్సైట్ను చూస్తూ ఉండండి మరియు మరిన్ని వివరాల కోసం మా అధికారిక వెబ్సైట్ JOBSBIN.IN ని సందర్శించండి.