TG TET 2025 ఫలితాలు విడుదల:కీ మరియు ఫలితాలు డౌన్లోడ్ చేసుకోండి @tgtet.aptonline.in/tgtet/

Telegram Channel Join Now

TG TET 2025 Results:

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TG TET 2025) పరీక్షలు ఇటీవలే పూర్తయ్యాయి. జూన్ 18 నుండి జూన్ 30 తేదీ వరకు రోజుకు రెండు షిఫ్టులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించగా, దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ ఫలితాలను జూలై 5వ తేదీ ఉదయం విడుదల చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి తమ ప్రాథమిక ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకుని, అందులో ఏవైనా తప్పులు ఉన్నాయని గుర్తించినట్లయితే వాటికి అభ్యంతరాలు పెట్టుకోవచ్చు. అభ్యంతరాలు నమోదు చేసేందుకు జూలై 8వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. తెలంగాణ టెట్ 2025 ఆన్సర్ కీ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

AP RGUKT IIIT 2025 2nd Phase ఫలితాలు: ఫలితాలను చెక్ చేయండి: Download Results Here

తెలంగాణ టెట్ 2025 ప్రాథమిక కీ ఫలితాలు విడుదల తేదీ?:

తెలంగాణ టెట్ 2025 ప్రాథమిక కీ ఫలితాలను జూలై 5వ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. టెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకుని, తమకు ఏయే ప్రశ్నలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే, అవి జూలై 8వ తేదీలోగా సబ్మిట్ చేయాలి.

ప్రాథమిక కీ విడుదల తేదీJuly 5th, 2025
అభ్యంతరాలు పెట్టుకోవడానికి ఆఖరు తేదిJuly 8th, 2025

ఏపీలో ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ పథకం (2025) లో భాగంగా దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఇలా ఈరోజే అప్లై చేయండి!

తెలంగాణ టెట్ ప్రాథమిక కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి:

డౌన్లోడ్ చేసుకోవడానికి పెట్టు ప్రాథమిక తిని చర్యల సూచనలు:

  1. ముందుగా తెలంగాణ టెట్ 2025 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో “TG TET 2025 Answer Key Download” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  3. వెంటనే స్క్రీన్‌పై ఆన్సర్ కీ డౌన్లోడ్ అవుతుంది.
  4. మీ రెస్పాన్స్ షీట్స్ మరియు ఆన్సర్ కీ లోని సమాధానాలను క్షుణ్ణంగా సమీక్షించండి.
  5. మీకు ఏ తప్పులు గమనించినట్లయితే, అభ్యంతరాలు సబ్మిట్ చేయండి.
  6. మీ మార్కులు సరిపోయే అవకాశాలను పొందవచ్చు.

TG TET 2025 Answer Key Results

వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి

ఈ విధంగా మీరు టెట్ 2025 ఆన్సర్ కీని సులభంగా డౌన్లోడ్ చేయవచ్చు.

FAQ’s:

  1. తెలంగాణ టెట్ 2025 ఫైనల్ ఫలితాల విడుదల తేదీ:
    • 2025 సంవత్సరం తెలంగాణ టెట్ ఫైనల్ ఫలితాలు జూలై 22న విడుదల చేయబడతాయి.
  2. ఆన్సర్ కీ మరియు ఫలితాలను డౌన్లోడ్ చేసుకునే అధికారిక వెబ్‌సైట్:
    • ప్రాథమిక ఫలితాలు మరియు ఆన్సర్ కీని ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  3. అభ్యంతరాలను సబ్మిట్ చేసుకోవడానికి ఆఖరి తేదీ:
    • టెట్ 2025 ఆన్సర్ కీలో తప్పులు ఉంటే, అభ్యంతరాలను జూలై 8నాటికి సమర్పించాల్సిన అవసరం ఉంది.

🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మా వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి మరియు మరిన్ని వివరాల కోసం మా అధికారిక వెబ్‌సైట్ JOBSBIN.IN ని సందర్శించండి.

Telegram Channel Join Now

Leave a Comment