Amazon Work From Home Recruitment 2025 :
అమెజాన్ కంపెనీ ఇంటర్ పాస్ చేసిన వారికి మంచి వార్త ఉంది. అమెజాన్ కంపెనీ సపోర్ట్ అసోసియేట్ విభాగంలో మొత్తం 110 ఉద్యోగాలను రిక్రూట్ చేయాలని నిర్ణయించింది, ఇవి అన్ని వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై ప్రక్రియ, జీతం, ఎంపిక ప్రక్రియ గురించి క్రింద ఇచ్చిన వివరాలను చూసి అప్లయ్ చేసుకోండి.ఇది ఇంటి నుంచి పనిచేయాలనుకునే వారికి చాలా మంచి అవకాశం. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు సులభంగా ఎంపికవుతారు.
TG TET 2025 ఫలితాలు విడుదల:కీ మరియు ఫలితాలు డౌన్లోడ్ చేసుకోండి
Amazon Recruitment 2025 :
మెయిన్ పాయింట్స్ :
- కంపెనీ పేరు: అమెజాన్
- జాబ్ రోల్: సపోర్ట్ అసోసియేట్
- ఉద్యోగాల సంఖ్య: 110
- జాబ్ టైప్: Work From Home
- అనుభవం: ఫ్రెషర్స్
- జీతం: 2.5 – 4.25 LPA
- షిఫ్ట్స్: రొటేషనల్
విద్య అర్హతలు & స్కిల్స్ :
- ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
- ఇంటర్ తో పాటు డిగ్రీ లేదా B.Tech పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
- అందరినీ ఒక అర్హత గానే పరిగణిస్తారు.
- మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
- ప్రాథమిక కంప్యూటర్ జ్ఞానం ఉండాలి.
చేయవలసిన వర్క్ :
- కస్టమర్లను చాట్, కాల్ లేదా ఈమెయిల్ ద్వారా నెరపై చేయాలి.
- కస్టమర్‌కు ప్రొడక్ట్ లేదా సర్వీస్ సంబంధిత సమస్యను పరిష్కరించండి.
- కస్టమర్‌ను మీ పని ద్వారా సంతృప్తి చెందనీయాలి.
- అమెజాన్ కమ్యూనికేషన్ మార్గదర్శకాలను అనుసరించాలి.
Amazon Work From Home Jobs 2025 Selection Process :
- ఆన్‌లైన్ నమోదు:
మీరు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను, దాన్ని చూడండి మరియు అప్లై చేయండి. - వర్చువల్ ఇంటర్వ్యూ:
అప్లై చేసిన వారి రిజ్యూమ్‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి వర్చువల్‌గా ఇంటర్వ్యూ నిర్వహించి, సెలెక్ట్ చేస్తారు. - బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్:
సెలెక్ట్ అయిన వారి ఆధార్ ఐడీ ప్రూఫ్ మరియు సర్టిఫికేట్స్ వరిఫై చేస్తారు. ఈ ప్రాసెస్ ఆన్‌లైన్‌లో లేదా ఆఫీస్‌కు పిలిచి వెరిఫికేషన్ చేయవచ్చు. - ఆఫర్ లెటర్ & జాయినింగ్:
ఫైనల్‌గా, మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. అందులో మీ సాలరీతో పాటు, మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనేది జాయినింగ్ డేట్‌గా ఇచ్చేవారు.
అప్లై ప్రాసెస్:
కెరీర్ పేజీకి ఉన్న లింక్ క్రింద క్లిక్ చేసి ముందుగా రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీ వివరాలను నింపి, మీ రిజ్యూమ్‌ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి
🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మా వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి మరియు మరిన్ని వివరాల కోసం మా అధికారిక వెబ్‌సైట్ JOBSBIN.IN ని సందర్శించండి.