AP మెగా DSC 2025 సమాధాన కీ విడుదలైంది: స్పందన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు అభ్యంతరాల సమర్పించండి @apdsc.apcfss.in

Telegram Channel Join Now

AP Mega DSC 2025 Answer Key:

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 5వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఏపీ మెగాడీఎస్సీ 2025 కు సంబంధించి తాజా సమాచారం ప్రకారం “మేనర్ మాధ్యమ భాషల” ప్రశ్నపత్రాలు మరియు ఆన్సర్ కీని విడుదల చేసినట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు సంబంధించిన ప్రాథమిక కీని అధికారిక వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయడం జరిగింది.ఈ రిక్రూట్‌మెంట్‌ను త్వరితగతిగా సంపూర్ణం చేసి, రిజల్ట్స్ విడుదల చేసి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి, సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగాలు వర్తించనుందని తెలియజేశారు.

అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి పథకం అమలు తేదీ వివరాలు మంత్రి గారు ప్రకటించినారు.

పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి:

  • మొత్తం పోస్టులు : 16,347
  • మొత్తం అప్లికేషన్స్: 5,61,000+
  • పరీక్షలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు : జూన్ 5వ తేదీ నుండి 30వ తేదీ వరకు

ప్రాథమిక కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

  1. ఏపీ మెగా డీఎస్సీ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి: https://apdsc.apcfss.in/
  2. “Preliminary key – minor medium” లింకును క్లిక్ చేయండి.
  3. మీ సబ్జెక్టు మరియు మీడియం ను ఎంచుకోండి.
  4. ప్రాథమిక ఆన్సర్ కీ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  5. ప్రాథమిక కీలో ఏమైనా తప్పులు ఉంటే, మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి సమయం ఇచ్చారు.

తల్లికి వందనం పథకం: పెద్ద షాక్! 2వ విడత డబ్బులు జూలై 5న కాదు, కొత్త తేదీ ప్రకటించారు: జాబితాలో మీ పేరును Check చేసుకోండి!

రెస్పాన్స్ షీట్లపై అభ్యంతరాలను ఎలా సబ్మిట్ చేయాలి?:

  1. ప్రాథమిక కీపిడిఎఫ్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
  2. అందులో తప్పు సమాధానాలు ఉన్న ప్రశ్నలను గుర్తించండి.
  3. ఈ ప్రశ్నలపై అభ్యంతరాలు పెట్టుకోవాలనుకుంటే, ఆన్లైన్లోనే అబ్జెక్షన్‌ను సమర్పించండి.
  4. అభ్యంతరాలను సమర్పించే ప్రక్రియను పూర్తి చేయండి.

ముఖ్యమైన సూచనలు:

  • అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫైనల్ కీ విడుదల చేయబడుతుంది.
  • ఈ ఫైనల్ కీ ఆధారంగా మెరిట్ లిస్టు ప్రిపేర్ చేయడం జరుగుతుంది.
  • ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసే తేదీ గురించి సమాచారం లేదు.
  • ఇతర భాషలకు సంబంధించి ప్రాధమిక కీ మాత్రమే విడుదల చేశారు.
  • మిగిలిన పరీక్ష ఫలితాలు ఇంకా విడుదల చేయబడలేదు.
  • ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 పరీక్షల ఇన్పుట్ కోసం అధికారిక వెబ్‌సైట్ మరియు మా వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండండి.

వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి
Telegram Channel Join Now

Leave a Comment