ఏపీలో ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ పథకం (2025) లో భాగంగా దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఇలా ఈరోజే అప్లై చేయండి!

Telegram Channel Join Now

AP Free Housing For All Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహ నిర్మాణ పథకంలో భాగంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు అందరికీ ఉచిత ఇళ్ల పట్టాల పథకం 2025. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు 3 సెంట్లు ఇళ్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు 2 సెంట్లు ఇళ్ల స్థలం అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి, రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ, దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. కింద ఇవ్వబడిన అర్హతల వివరాలను చూసి, మీరు లబ్ధిదారులైనట్లయితే, దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి, వెంటనే అప్లికేషన్‌ను సబ్మిట్ చేసుకోవచ్చు.

AP Mega DSC 2025 Answer Key:Official

ఉచిత ఇళ్ల పట్టాల పథకానికి ఉండవలసిన అర్హత ప్రమాణాలు ఇవే:

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే, లబ్ధిదారుడు కింద ఇవ్వబడ్డ 7 అర్హతలలో ప్రతి ఒక్కటిని పాటించాలి:

  • లబ్ధిదారుని కచ్చితంగా తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి.
  • లబ్ధిదారుడు ఇతర గృహ నిర్మాణ పథకాల ద్వారా స్థలం పొందకుండా ఉండాలి.
  • లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పౌరుడై ఉండాలి.
  • ఇతర రాష్ట్రాల్లో ఇల్లు లేదా స్థలం లేకుండా ఉండాలి.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇంతకు ముందు గృహ పథకాల ద్వారా ఇంటి స్థలం పొందకుండా ఉండాలి.
  • ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల ద్వారా లబ్ధి పొందకుండా ఉండాలి.
  • అభ్యర్థి కుటుంబానికి 2.5 ఎకరాల మగాడి భూమి లేదా 5.0 ఎకరాల మెట్ట భూమి మించకుండా ఉండాలి.

ఈ అర్హతలు కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వం కచ్చితంగా ఇళ్లపట్టాలు మంజూరు చేస్తుంది.

అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి పథకం అమలు తేదీ వివరాలు మంత్రి గారు ప్రకటించినారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:

  • గ్రామ లేదా వార్డు సచివాలయ కార్యాలయం ద్వారా దరఖాస్తు ఫారం తీసుకోవాలి.
  • తీసుకున్న దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, సబ్మిట్ చేయాలి.
  • అప్డేట్ చేయబడిన తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలను దరఖాస్తు ఫారానికి జత చేయాలి.
  • పూర్తి వివరాలుతో నింపిన దరఖాస్తు ఫారాన్ని సంబంధిత సచివాలయంలో అందించాలి.
  • ఈ పథకం కింద ఉచిత ఇళ్ల స్థలం పొందాలంటే:
    • కచ్చితమైన పేదరికం నిరూపించే పత్రాలు అవసరం.
    • ప్రాథమికంగా, పూర్వపు కాలంలో స్థలం ప్రభుత్వము నుండి పొందలేని వివరణలు ఉండాలి.
  • ఈ పథకం రాష్ట్రంలో ప్రారంభించిన సామాజిక హిత పథకం గా వయా పెరిగింది.

తల్లికి వందనం పథకం: పెద్ద షాక్! 2వ విడత డబ్బులు జూలై 5న కాదు, కొత్త తేదీ ప్రకటించారు: జాబితాలో మీ పేరును Check చేసుకోండి!

దరఖాస్తు ప్రారంభ తేదీ మరియు చివరి తేదీ?:

  • ప్రస్తుతం అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
  • మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఆఖరి తేదీ వివరాలను తెలుసుకోండి.
  • వెంటనే దరఖాస్తు ఫారాలు పూర్తి చేసి, సమర్పించండి.
  • ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్‌సైట్‌ని సందర్శించండి.

వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి
Telegram Channel Join Now

Leave a Comment