TS EAMCET 2025 Counselling Admissions Date, Certificates Verification Details

Telegram Channel Join Now

TS EAMCET 2025:

తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ మరియు అడ్మిషన్ల షెడ్యూల్ కొరకు కొన్ని వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఆలస్యమైంది. అయితే తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జూన్ నెలాఖరులోగా విడుదల చేసి, అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. జూలై మొదటి వారం లేదా రెండో వారంలో సర్టిఫికెట్ల పరిశీలన చేసి వెబ్ ఆప్షన్స్ తీసుకొని, సీట్ అలాట్మెంట్ చేయడం ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే నుండి ఆగస్టు 14వ తేదీ నాటికి మొదటి సంవత్సర ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించాలని నోటీసు విడుదలైన నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంసెట్ 2025 అడ్మిషన్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూసి తెలుసుకుందాం.

TS EAMCET 2025: Expected Dates (Not Official):

ఎంసెట్ 2025 అంశాలుఅంచనా తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీజూన్ 28 నుండి 30 మధ్య
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీజూలై 3 నుండి జూలై 10 మధ్య
వెబ్ ఆప్షన్స్ ఎంట్రీజూలై 7 నుండి జూలై 12 మధ్య
మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్జూలై 15 లేదా 16వ తేదీ
కాలేజీలలో రిపోర్టింగ్ చేసే తేదీజూలై 17 నుండి జూలై 22 మధ్య

తెలంగాణ ఎంబిసెట్ 2025 అధికారికంగా కౌన్సిలింగ్ తేదీలు విడుదల అయిన పక్షంలో, త్వరలో ఇక్కడ అప్డేట్ చేయబడతాయి.

TS 10th Supplementary Exams 2025 Results OUT:

కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు:

  • తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్
  • ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
  • TC ( ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ )
  • ఆధార్ కార్డ్
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • ఇన్కమ్ సర్టిఫికెట్
  • ఆధార్ తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్

AP DSC 2025 కొత్త హాల్ టికెట్ల విడుదల: 

కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది?:

  1. ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్: నోటిఫికేషన్ వెలువడిన వెంటనే, అధికారిక వెబ్సైట్లో మీను రిజిస్టర్ చేసుకోవాలి.
  2. సర్టిఫికేట్ల పరిశీలన: ఎంపిక చేసిన హెల్ప్ లైన్ సెంటర్‌కు వెళ్లి సర్టిఫికేట్లను పరిశీలించాలి.
  3. వెబ్ ఆప్షన్స్ ఎంపిక: విద్యార్థులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. అంటే, మీరు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ కోసం చూస్తున్నారో, అవి ఎంపిక చేసుకొని సబ్మిట్ చేయాలి.
  4. సీట్ అలాట్మెంట్: సీట్ అలాట్మెంట్ రిజిస్టర్ వస్తుంది.
  5. సీట్ ఫిక్స్ & ఫీజు చెల్లింపు: మీరు సీట్ ఫిక్స్ చేసుకుంటే, ఫీజును చెల్లించి కాలేజీకి రిపోర్ట్ చేసుకోవాలి.

TS EAMCET 2025 website

ముఖ్యమైన సూచనలు:

ఎంసెట్లో ర్యాంకు సాధించిన విద్యార్థులు అవసరమయిన అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి.

వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ సమయంలో, మీకు అందిన ర్యాంక్ ఆధారంగా, మీరు ఏ కళాశాలలో ఏ శాఖను కోరుకుంటున్నారో ఎంపిక చేసుకుని సమర్పించాలి.

రిజర్వేషన్లు, లోకల్ మరియు నాన్-లోకల్ విధానాల ప్రకారం సీటు కేటాయింపు చేపడతారు.

మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .

Telegram Channel Join Now

1 thought on “TS EAMCET 2025 Counselling Admissions Date, Certificates Verification Details”

Leave a Comment