AP DSC 2025 కొత్త హాల్ టికెట్ల విడుదల: ఈ రోజు నుండి మీరు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి

Telegram Channel Join Now

AP DSC 2025 New Hall Tickets:

ఆంధ్రప్రదేశ్ టీచర్ పోస్టుల నియామకానికి సంబంధించి జూన్ 8 తేదీ నుండి నిర్వహిస్తున్న ఏపీ డీఎస్సీ పరీక్షల్లో, జూన్ 20 మరియు 21 తేదీలలో రద్దు చేసిన పరీక్షలను జూలై 1 మరియు 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ డీఎస్సీ అధికారులు ఈరోజు కొత్త హాల్ టికెట్లను విడుదల చేసారు. జూలై 1 మరియు 2 తేదీల్లో పరీక్షలను రాసే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్ల డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్‌లో అందుబాటులో ఉంది.

ఈ కొత్త హాల్ టికెట్స్ ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి?:

వ్యవస్థితమైన యోగాంధ్ర కారణంగా జూన్ 20 మరియు 21వ తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా వేస్తున్నాయి. ఈ పరీక్షలు ఇప్పుడు జూలై 1 మరియు 2వ తేదీల్లో నిర్వహించబడతాయని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఆ రెండు రోజుల్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పాల్గొనవలసిందిగా ఏపీ డీఎస్సీ అధికారులు తెలియజేశారు.

కొత్త హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

ఏపీ డీఎస్సీ 2025 జూలై 1 మరియు 2వ తేదీల్లో జరగనున్న పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ గురించి కిందని స్టెప్ బై స్టెప్ సూచనలను అనుసరించండి

  1. ఏపీ డీఎస్సీ 2025 అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్లండి.
  2. హోం పేజ్ లో “AP DSC 2025 Download Hall Tickets” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్, జన్మ తేదీ మరియు ఇతర వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. వెంటనే స్క్రీన్ పైన అభ్యర్థుల హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
  5. అవ దాన్ని ప్రింట్ చేసుకుని పరీక్షకు హాజరవ్వండి.
  6. హాల్ టికెట్లో ఉన్న పరీక్ష కేంద్రం మరియు పరీక్ష సమయాన్ని చెక్ చేసుకుని, ఇవ్వబడిన సమయంలో పరీక్షకు హాజరవ్వండి.

AP DSC 2025 New Hall Tickets

FAQ’s:

ఈ కొత్త హాల్ టికెట్లను ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి?

జూలై 1, 2వ తేదీల్లో పరీక్షలు రాయబోయే అభ్యర్థులు మాత్రమే ఈ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి.

ఏపీ డీఎస్సీ 2025 పరీక్షల యొక్క ప్రాథమిక కీ విడుదల చేశారా?

  • కొన్ని పోస్టులకు సంబంధించిన ప్రాథమిక కీ ఇప్పటికే అధికార ి వెబ్సైట్లో విడుదల చేయబడింది.
  • వివరాల కోసం వెబ్సైట్ను ఓపెన్ చేసి చెక్ చేయండి.

మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .

Telegram Channel Join Now

1 thought on “AP DSC 2025 కొత్త హాల్ టికెట్ల విడుదల: ఈ రోజు నుండి మీరు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి”

Leave a Comment