AP DEECET 2025 Results: Check Results @apdeecet.apcfss.in

AP DEECET 2025 Results:

ఆంధ్రప్రదేశ్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP DEECET 2025) ఫలితాలను జూన్ 26వ తేదీ, ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సుమారు 25,000 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు, జూన్ 5వ తేదీన జరగడం జరిగింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి ఈ రోజు ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాలు విడుదల తేదీ మరియు సమయం?:

DEECET చైర్మన్ మరియు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అధికారులు ప్రకటించిన ప్రకారం, AP DEECET 2025 ఫలితాలు జూన్ 26వ తేదీ ఉదయం 11:00 గంటలకు విడుదల చేయబడతాయి. అభ్యర్థులు ఈ రోజు రైనింగ్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.

AP DSC 2025 కొత్త హాల్ టికెట్ల విడుదల:

AP DEECET 2025 ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

AP DEECET 2025 ఫలితాలను స్టెప్ బై స్టెప్ ప్రక్రియను అనుసరించి డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా చేయాలి:

  1. ముందుగా AP DEECET 2025 అధికారిక వెబ్సైట్‌ను ఓపెన్ చేయండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “AP DEECET 2025 ఫలితాలు” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేసి సబ్మిట్ చేయండి.
  4. మీ ఫలితాలు వెంటనే స్క్రీన్‌పై అందుబాటులో ఉంటాయి.
  5. ర్యాంక్ కార్డ్‌ను ప్రింట్ అవుట్ తీసుకొని భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి.

AP DEECET 2025 Website Link

FAQ’s:

AP DEECET 2025 ఫలితాలను చూసుకోవడానికి అధికారిక వెబ్సైట్లను ఏమిటి?

మీ ఫలితాలను మీరు ఈ క్రింది వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు:

https://apdeecet.apcfss.in

https://cse.ap.gov.in

AP DEECET 2025 హాల్ టికెట్ లేకుండా ఫలితాలు చెక్ చేసుకోవచ్చా?

అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకోవడానికి తప్పనిసరిగా హాల్ టికెట్ నెంబర్ ఉండాలి.

AP DEECET 2025 ఫలితాల్లో ఏమైనా తప్పులు ఉంటే ఏమి చేయాలి?

మీ ర్యాంక్ కార్డ్ లేదా మీ వ్యక్తిగత వివరాల్లో యేదైనా తప్పులు ఉంటే, వెంటనే DEECET హెల్ప్‌లైన్ లేదా సంప్రదించాల్సిన నెంబర్‌కు ఫిర్యాదు పంపించాలి.

ఏపీ DEECET 2025 ఫలితాల తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ ఎలా ఉంటుంది?

ర్యాంక్ కార్డ్ ఆధారంగా, అభ్యర్థులు ఆన్లైన్ కౌన్సిలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. తరువాత, సీటు కేటాయింపు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలు ఉంటాయి.

మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .

Leave a Comment