AP Annadhatha Sukhibhava Scheme 2025: రైతుల ఖాతాల్లోకి ఒక్కసారిగా ₹20,000/- విడుదల – రైతన్నలకు గొప్ప శుభవార్త!

AP Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సోదరులకు ఒక ప్రత్యేక శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ పథకంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈసారి రైతులకు ఒక్కసారిగా ₹20,000/- చెల్లించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ మొత్తం డబ్బును విడుదల చేయనున్నట్లు సమాచారం. విడతల వారీగా ₹20,000/- రూపాయలు విడుదల చేసే తేదీలు: మొత్తం విడతలు … Continue reading AP Annadhatha Sukhibhava Scheme 2025: రైతుల ఖాతాల్లోకి ఒక్కసారిగా ₹20,000/- విడుదల – రైతన్నలకు గొప్ప శుభవార్త!